VickTrina: వైభవంగా జరిగిన కత్రినా కైఫ్, విక్కీ కౌషల్ పెళ్లి వేడుక.. ఫొటోలు లీక్.. స్పెషల్ విషెస్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ కు సంబంధించిన పెళ్లి వార్తలు ఏ స్థాయిలో వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు గత ఏడాది అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక మొత్తానికి గురువారం రోజు ఈ పెళ్లి జంట ఏడడుగులు వేసి సరి కొత్త జీవితాన్ని

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/309HM8m

Comments