ధనుష్ మరియు ఐశ్వర్య రజనీకాంత్ విడిపోవడం అభిమానులను షాక్‌కి గురి చేసి ఉండవచ్చు, అయితే ఈ జంటకు సన్నిహితులకు మాత్రం ఆశ్చర్యం కలిగించ లేదు. సోషల్ మీడియా పోస్ట్‌లో, ఈ జంట తమ విడిపోయినట్లు ప్రకటించారు. ప్రతి ఒక్కరూ తమ నిర్ణయాన్ని గౌరవించాలని మరియు తమకు ప్రైవసీ ఇవ్వాలని కోరారు. అయితే ఈ జంట విడిపోవడానికి అసలు కారణాలు ఒక సన్నిహితుడు వెల్లడించాడు. ఆ వివరాల్లోకి వెళితే
from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3GUiCLj
from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3GUiCLj
Comments
Post a Comment