నాన్సెన్స్.. రూమర్లు ప్రచారం చేయొద్దు.. సమంత, చైతు వివాదంపై ఘాటుగా నాగార్జున.. ట్వీట్ వెనుక అసలేం జరిగిందంటే?

దక్షిణాది సినీ పరిశ్రమలో టాప్ హీరో, హీరోయిన్లు సమంత, నాగచైతన్య తమ వైవాహిక జీవితానికి ముగింపు పలకడం సినీ వర్గాలనే కాకుండా అభిమానులను, ప్రేక్షకులకు షాక్ గురిచేసింది. అయితే సమంత నుంచి నాగచైతన్య విడాకులు తీసుకొన్న తర్వాత కూడా వారి గురించిన వార్తలకు బ్రేక్ పడలేదు. ఈ మధ్యకాలంలో మీడియాలో సమంత, నాగచైతన్య గురించి వార్తలు, కథనాలు

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3r4pyQg

Comments