ఫ్రెండ్ కాదు లవరే.. శంతను గురించి ఓపెన్ అయిపోయిన శృతి హాసన్

స్టార్ హీరోయిన్ గా తెలుగులో చాలా సినిమాలు చేసిన శృతిహాసన్ ఆ మధ్య ప్రేమలో పడి సినిమాలకు దూరం అయిందన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రేమకు దూరమైన ఆమె మరో వ్యక్తితో కలిసి ఉంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటి దాకా అతనితో రిలేషన్ గురించి ఓపెన్ కానీ శ్రుతి ఇప్పుడు ఓపెన్ అయింది. ఆ వివరాలు..

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3q8MLAt

Comments