నా జీవితాన్ని అలా మార్చినందుకు థాంక్స్.. ఆ లవ్ అన్ కండిషనల్.. శ్రీజ ఎమోషనల్ పోస్ట్

గత కొద్ది రోజులుగా మెగాస్టార్ చిన్న కుమార్తె శ్రీజ వార్తల్లో నిలుస్తోంది. ఆమె తన సోషల్ మీడియా ఖాతాలలో తన భర్త కళ్యాణ్ దేవ్ పేరు తొలగించడంతో వారి మధ్య ఏదో జరిగిందని, ఇంకేముంది వారి విడాకుల ప్రకటన కూడా వచ్చేస్తోందని రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. అయితే ఈ విషయం మీద ఇప్పటిదాకా ఎవరూ నోరు విప్పలేదు.

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/32hznRs

Comments