కత్రినాకైఫ్ పెళ్లి పై సల్మాన్ ఖాన్ మొదటి రియాక్షన్.. ఆమెను పట్టుకొని ఎమోషనల్ అవుతూ..

బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన స్టార్ హీరో సల్మాన్ ఖాన్. ఇక ఆయన పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోతారు అని గతంలో చాలా రాకల కామెంట్స్ వచ్చాయి. ఇక అలాంటి కామెంట్స్ ఎన్ని వచ్చినా కూడా సల్మాన్ వాటిని చాలా కామెడీగా తీసుకుంటూ సోలో లైఫ్ సో బెటర్ అన్నట్లుగా ఎంజాయ్ చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/vuQNgkSm9

Comments