Malaika Arora తో బ్రేకప్.. ప్రియురాలితో డేటింగ్‌పై అర్జున్ కపూర్ క్లారిటీ

బాలీవుడ్‌లో పాపులర్ లవ్ ‌బర్డ్స్ అర్జున్ కపూర్, మలైకా అరోరా ప్రేమాయణం కొన్నేండ్లుగా హాట్ టాపిక్‌గా మారడం, పలు రకాల కథనాలు వెలువడటం తెలిసిందే. తనకంటే వయసులో పెద్ద, అంతేకాకుండా ఇప్పటికే విడాకులు పొందిన మలైకా అరోరాతో డేటింగ్ వ్యవహారం రసపట్టుగా సాగుతున్నది. గత మూడేళ్లుగా డేటింగ్ చేస్తూ మీడియా కంటికి అనేక మార్లు చిక్కడం తెలిసిందే.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3K6ZwU8

Comments