రణ్‌బీర్‌ కపూర్‌తో పెళ్లి ఎప్పుడో అయిపోయింది.. దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చిన అలియా భట్

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా కాలంగా హాట్ టాపిక్గా కొనసాగుతున్న అలియా భట్, రణ్‌బీర్‌ పెళ్లికి ఎప్పుడు సరైన సమాధానం దొరుకుతుంది అనే విషయంలో అనేక రకాల సందేహాలు వెలువడుతున్నాయి. ఇద్దరు స్టార్ కపుల్స్ కూడా చాలాసార్లు ఇన్ డైరెక్ట్ గానే వారి పెళ్లి పై స్పందించడం జరిగింది. అయినప్పటికీ ఎన్నో రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/4MdOKix

Comments