అతనినే పెళ్లి చేసుకుంటా.. ప్రేమ, రిలేషన్ షిప్ గురించి రష్మిక ఆసక్తికర కామెంట్స్!

నటి రష్మిక అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయింది. కన్నడ కిరిక్ పార్టీ అనే సినిమాలో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ఆమె మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది. అయితే ఆ సినిమా హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడిన ఆమె నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఆ తర్వాత దాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించి సంచలనం రేపింది.

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/prD5EoG

Comments