మీడియా కంటపడకుండా ప్రియురాలిని పెళ్లాడిన డైరెక్టర్.. రకుల్ ప్రీత్ సింగ్ ప్రియుడితో కలిసి అలా..

బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ యువ దర్శకుడు లవ్ రంజన్ ఒక ఇంటి వాడు అయ్యాడు. కొన్నేళ్లుగా ప్రేమిస్తున్న తన ప్రియురాలు అలీషా వేద్‌ను వైభవంగా జరిగిన వేడుకలో వివాహం చేసుకొన్నారు. లవ్ రంజన్ పెళ్లికి ఆగ్రాలోని తాజ్ మహల్‌కు సమీపంలో ఉన్న విలాసవంతమైన హోటల్ వేదికగా మారింది. లవ్ రంజన్‌, అలీషా వేద్ ఇద్దరూ తమ కాలేజీ

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/W1QRT0P

Comments