Malaika Arora కౌగిలిలో నలిగిపోయిన ప్రియుడు.. లేటు వయసులో ముద్దులతో రెచ్చిపోయిన మలైకా అరోరా

బాలీవుడ్‌లో చెట్టాపట్టాల్ వేసుకొని బహిరంగంగా ప్రేమపక్షులుగా ఎగిరే జంట ఎవరైనా ఉన్నారా? అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది అర్జున్ కపూర్, మలైకా అరోరా. సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ నుంచి విడాకులు తీసుకొన్న తర్వాత బోని కపూర్ కుమారుడు అర్జున్ కపూర్‌తో రిలేషన్‌షిప్‌లో పీకల్లోతు కూరుకుపోయింది. 2019లో తమ డేటింగ్ గురించి అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. అయితే

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/JoxX2fA

Comments