Naga Anvesh ఘనంగా యంగ్ హీరో ఎంగేజ్‌మెంట్.. అమ్మాయి ఎవరంటే? డెస్టినేషన్ వెడ్డింగ్ ఎక్కడంటే?

ప్రతిభావంతుడైన యువ నటుడు నాగ అన్వేష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన మనసుకు నచ్చిన అమ్మాయితో వివాహ నిశ్చితార్థం శనివారం అంగరంగవైభవంగా జరిగింది. హైదరాబాద్‌లో ప్రైవేట్ ఈవెంట్‌గా జరిగిన నాగ అన్వేష్ ఎంగేజ్‌మెంట్‌కు ఇరు కుటుంబాలతోపాటు స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/bgsVF7c

Comments