సల్మాన్ ఖాన్‌కు సమన్లు.. జర్నలిస్టుపై దాడి కేసులో కోర్టు షాక్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు బాడీ‌గార్డ్‌కు ముంబై కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. జర్నలిస్టు అశోక్ పాండేపై దాడి కేసులో సల్మాన్‌తో అంగరక్షకుడు నవాజ్ షేక్‌కు కోర్టు సమన్లు జారీ చేసి విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే.. 2019లో సైకిల్‌పై ముంబై రోడ్లపై సల్మాన్ ఖాన్‌ వెళ్లిన సమయంలో

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/k12R39o

Comments