మరో సారి తీవ్ర విషాదంలో రవి కిషన్.. మొన్ననే తండ్రి మృతి.. అది మరువక ముందే ఇలా!

బాలీవుడ్ నటుడు, భోజ్ పురి హీరో టాలీవుడ్ లో అనేక సినిమాల్లో విలన్ గా కనిపించిన రవికిషన్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.. ఆయన సోదరుడు అనారోగ్య కారణాలతో కన్నుమూశారు.. అయితే అసలు ఏం జరిగింది? రవికిషన్ సోదరుడు కన్ను మూయడానికి కారణాలేమిటి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/OjEa8Fv

Comments