Hrithik Roshan నన్ను క్షమించు హృతిక్.. లవర్ సబా సోషల్ మీడియా పోస్టు వైరల్

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలతో కంటే వ్యక్తిగత జీవితంలోనే వార్తల్లో నిలుస్తున్నాడు. పద్నాలుగేళ్ల వైవాహిక జీవితం అనంతరం తన భార్య సుసానే ఖాన్‌కు హృతిక్ 2014లో విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలువురితో డేటింగ్ చేసిన హృతిక్ పలుమార్లు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. అయితే తాజాగా

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/Vn8QrfW

Comments