అభిమానులకు షాక్..రణ్​బీర్​-ఆలియా పెళ్లి మరోసారి వాయిదా.. చివరి నిముషంలో ఏమైందంటే?

చాలా కాలం నుంచి ప్రేమలోనే ఉన్న బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ ఆలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి హజరయ్యే బాలీవుడ్‌ సెలబ్రెటీలు వీరేనని, కొంతమందికే వీరి నుంచి ఆహ్వానాలు అందాయని బీ-టౌన్‌లో గుసగుసలు కూడా మొదలయ్యాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వీరి

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/fjo0vVB

Comments