Ranbir Kapoor's Wedding gift ఆలియా భట్ ధరించిన ఉంగరం, మంగళసూత్రం ధర ఎంతో తెలుసా?

బాలీవుడ్ అగ్ర తారలు ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్ వివాహం నిరాడంరంగా, అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, అతిథుల మధ్య వైభవంగా జరిగింది. మీడియా హంగామాకు దూరంగా జరిగిన ఈ వివాహంలో కొద్ది మంది తారలు మెరిశారు. ఏప్రిల్ 14వ తేదీన వివాహం జరిగిన వెంటనే ముంబైలోని పాలి హిల్స్‌లోని రణ్‌బీర్ కపూర్ నివాసంలో నవ దంపతులు ఫోటోలకు

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/n1CPqw3

Comments