Allu Arjun: భార్యతో బన్నీ రొమాంటిక్ ఫోటో.. అలా కనిపించడంతో ట్రెండింగ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఎంతో క్రేజ్ అందుకున్నప్పటికీ కూడా ఫ్యామిలీ లైఫ్ లో మాత్రం చాలా సింపుల్ గా కనిపిస్తాడు అని చెప్పవచ్చు. సినిమా షూటింగులతో ఎంత బిజీగా ఉన్నా కూడా తన భార్యా పిల్లలతో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడిపేందుకు ప్రయత్నం చేస్తాడు. ఇక తన భార్యతో ఉన్న ఒక రొమాంటిక్

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/tWTCRLb

Comments