అమ్మను హత్తుకొని విజయ్ దేవరకొండ ఎమోషనల్.. నా కోసం పోరాడుతున్నారు అంటూ..

టాలీవుడ్ రౌడి స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న విజయ్ దేవరకొండ తన అభిమానులను ఎంతగా లైక్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా లాక్ డౌన్ టైమ్ లో కూడా అతను ఎంతోమందికి సహాయం చేశాడు. ఇప్పటికి కూడా లేని వారికి తనవంతు సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. మంగళవారం విజయ్ దేవరకొండ

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/lrEUHLe

Comments