అల్లు అర్జున్ కట్నంపై స్నేహ రెడ్డి తండ్రి షాకింగ్ కామెంట్స్.. ఎంత ఇచ్చారంటే?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మరో రేంజ్ కి వెళ్ళాడు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2తో సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఇక అల్లుఅర్జున్ ఒకవైపు సినిమాల గురించి ఆలోచిస్తూనే మరొకవైపు ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేస్తున్నాడు.

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/JIFsSic

Comments