బోనీ కపూర్ కి కేటుగాళ్ల టోపీ.. ఏమీ అర్ధం కాకుండానే కొట్టేశారట!

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు అనిల్ కపూర్ సోదరుడు, దివంగత శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ను సైబర్ కేటుగాళ్ళు మోసగించిన కేసు వెలుగులోకి వచ్చింది. బోనీకపూర్ బ్యాంకు ఖాతా నుంచి దాదాపు నాలుగు లక్షల రూపాయలు చోరీకి గురైనట్లు సమాచారం. ఈ నేరం గురించి బోనీ కపూర్ పోలీసులకు సమాచారం అందించగా, ముంబై పోలీసులు సమాచార సాంకేతిక

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/KWtm7Dw

Comments