Malaika Arora అర్జున్ కపూర్ పెళ్లి డేట్ ఫిక్స్.. స్టార్ హీరోయిన్ అండతో మ్యారేజ్ ఎప్పుడంటే?

మలైకా అరోరా, అర్జున్ కపూర్ డేటింగ్ వ్యవహారం గత నాలుగేళ్లుగా బాలీవుడ్ మీడియాను కుదిపేస్తున్నది. వారిద్దరి రొమాన్స్‌ను మీడియా కథకథలుగా చచెప్పింది. అయితే 2019 నుంచి సాగుతున్న ఇద్దరి అఫైర్‌కు త్వరలోనే ముగింపు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. మలైకా, అర్జున్ ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి సిద్దమైనట్టు తెలుస్తున్నది. బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం.. అర్జున్ కపూర్, మలైకా

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/9ChJOUu

Comments