NC22: ముంబై పిల్లతో నాగ చైతన్య రొమాన్స్.. అక్కినేని ఫ్యామిలీతోనే మొదలు

అక్కినేని నాగార్జున కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన శైలి టాలెంట్‌తో చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు యువ సామ్రాట్ నాగ చైతన్య. కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు.. ఆ తర్వాత వరుస పెట్టి ఎన్నో ఫ్లాపులను చవి చూశాడు. ఇలాంటి పరిస్థితుల్లో శివ నిర్వాణ తెరకెక్కించిన ‘మజిలీ' అనే

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/YcPtjwM

Comments