బాలీవుడ్‌పై దావూద్, ఇతర మాఫియా డాన్ల ప్రభావం 90వ దశకంలో తీవ్రంగా ఉండేది. అయితే సినిమాలకు ఫైనాన్స్ చేయడం దగ్గర నుంచి మూవీలో నటీనటుల ఎంపిక కూడా వారి కనుసన్నల్లో జరిగేది. అయితే తమకు అనుకూలంగా ఉన్న హీరోల సినిమాలకు ఫైనాన్స్ చేయడం.. తమకు నచ్చిన హీరోయిన్ల ప్రమోట్ చేయడం లాంటి వ్యవహారాలు మాఫియా చెప్పుచేత్లులో ఉండేది.
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/Gopwymt
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/Gopwymt
Comments
Post a Comment