Ram Pothineni: పెళ్లి వార్తలపై మొదటిసారి స్పందించిన హీరో రామ్.. ఒప్పించాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ..

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఇటీవల కొన్ని కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో అలాగే పలు వెబ్ సైట్స్ లలో అయితే అమ్మాయి కూడా ఫిక్స్ అయిందని చాలా రకాల వార్తలు వచ్చాయి. ఇక ఈ విషయంపై రామ్ అభిమానులలో అయితే కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. ఇక

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/GDtu7KO

Comments