సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. 30 ఏళ్ళ వయసులోనే నటుడు మృతి!

సినిమా పరిశ్రమలో ఇటీవల కాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రీసెంట్ గా ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్ర అనారోగ్యానికి గురైన విద్యాసాగర్ మరణించడంతో చిత్ర పరిశ్రమలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే ఇటీవల నార్త్ ఇండస్ట్రీలో మరొక యువ నటుడు మృతి చెందడం అందరిని ఆశ్చర్యానికి గురి

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/c3LABHe

Comments