త్రివిక్రమ్ సినిమా కంటే ముందు మరో షాక్ ఇచ్చిన మహేష్ బాబు.. ఇది మూడోసారి?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తర్వాత వెంటనే మరొక సినిమాను మొదలు పెట్టాలని చర్చలు బాగానే జరిపాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గత కొన్నేళ్లుగా మూడో సినిమా చేయాలి అని అనుకుంటున్న మహేష్ బాబు ఇంతవరకు ఆ ప్రాజెక్టును మొదలు పెట్టలేదు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా మహేష్ బాబు

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/jGb4ao3

Comments