ప్రేమ, పెళ్లి పై విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వారి గుండెలు బద్దలు కొట్టలేనంటూ!

పెద్దగా బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ ముందు సినిమా అవకాశాలు అందుకోవడానికి చాలా కష్టాలు పడ్డాడు. తర్వాత పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమైన ఆయన అనూహ్యకాలంలోనే తెలుగులో మంచి క్రేజ్ సంపాదించాడు. ఇప్పుడు ఆయన క్రేజ్ ఎల్లలు దాటి ఇండియా రేంజ్ కు వెళ్ళిపోయింది. తాజాగా ఆయన కాఫీ విత్

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/dwtIJA8

Comments