చంపేస్తామని కత్రినాకైఫ్ కు హెచ్చరికలు.. పోలీస్ స్టేషన్ లో విక్కీ కౌషల్ పిర్యాదు!

సినిమా ప్రపంచంలో కొంతమంది నటీనటులు ఊహించిన విధంగా కొన్ని కామెంట్స్ ద్వారా విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే కొందరు ఇలాంటి తప్పులు చేయకపోయినా కూడా అనవసరమైన బెదిరింపులతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక రీసెంట్ గా కత్రినా కైఫ్ విషయంలో కూడా అలానే జరిగినట్లుగా తెలుస్తోంది. ఆమెను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడడంతో భర్త విక్కీ కౌశల్

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/LGN5zPv

Comments