Malaika Arora: నయనతార దంపతులతో మలైకా అరోరా ఫొటో వైరల్.. ఎందుకు కలిశారంటే?

తమిళ లేడి సూపర్ స్టార్ నయనతార ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ కూడా ప్రత్యేకంగా కొంతమంది సెలబ్రిటీలను కలుసుకుంటున్న విధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల వారి పెళ్లికి సంబంధించిన మరి కొన్ని ఫోటోలు కూడా నయనతార సోషల్ మీడియాలో షేర్

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/TkzQsM7

Comments