ముసలి హీరోలతో నటించాలా? ఆ ముగ్గురితో నటించను.. తేల్చి చెప్పిన జాన్వీ కపూర్

దేశం గర్వించదగిన శ్రీదేవీ కూతురిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ ఊహించినట్టు తన కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకోలేక సతమతమవుతున్నది. ఆమె నటించిన చిత్రాలు పెద్దగా ప్రేక్షకుల మన్ననలు అందుకోలేకపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జాన్వీ కపూర్ కెరీర్ గ్రాఫ్ ప్రశ్నార్థకంగా మారింది. అయితే తాజాగా ఆమె నటించిన గుడ్ లక్ జెర్సీ సినిమా ప్రమోషన్‌లో బాలీవుడ్ అగ్రహీరోలపై ఘాటైన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమయ్యాయి. ఆ వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/8vaQc7g

Comments