శోభితతో రిలేషన్ పై ఓపెన్ అయిన నాగచైతన్య.. ఆ ప్రశ్నకు సిగ్గు పడుతూ ఏమన్నారంటే?

నాగచైతన్య అక్కినేని, సమంత విడాకుల వ్యవహారం ఎంత హాట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది వారి వ్యక్తిగత వ్యవహారమే అయినా ఎందుకో ప్రేక్షకులు సాధారణ ప్రజలు ఈ విషయం మీద ఎక్కువగా ఆసక్తి కనపరిచారు. వీరిద్దరి విడాకులకు కారణం ఇదే అంటూ రకరకాల ప్రచారాలు తెర మీదకు వచ్చాయి. ఆ సంగతి

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/YsNWF3M

Comments