Jr NTR: భార్యతో బ్యూటీఫుల్ మూమెంట్ షేర్ చేసుకున్న తారక్.. ఫొటో వైరల్

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత చాలా వరకు తన కుటుంబ సభ్యులతో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేసేందుకు ఇష్టపడ్డాడు. తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఒకవైపు చర్చలు జరుపుతూనే మరొకవైపు ఫ్యామిలీతో కలిసి ఎక్కువ భాగం కాలక్షేపం చేశాడు అని చెప్పవచ్చు. ఎందుకంటే RRR సినిమాతో ఉన్నన్ని రోజులు కూడా రాజమౌళి కారణంగా

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/x4wrdRt

Comments