Naga Chaitanya: ఆమె అంటే క్రష్​.. ఆ ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోను.. చైతన్య కామెంట్స్​ వైరల్​

అక్కినేని నట వారసుడు నాగ చైతన్య టాలీవుడ్​ గుడ్​ బాయ్​గా పేరు తెచ్చుకున్నాడు. సాధ్యమైనంత వరకు కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాడు. సినిమాలు, ప్రమోషన్లు అంటూ తన పని తాను చూసుకుంటుపోయే కామ్​ పర్సన్. అయితే స్టార్​ హీరోయిన్​ సమంతతో నాగ చైతన్యకు విడాకులు అయినప్పటి నుంచి వారి వ్యక్తిగత విషయాలపై అందరూ ఆసక్తి చూపుతున్నారు. తన పర్సనల్​

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/scoNFxk

Comments