Samantha డైవోర్స్ విషయంలో విసిగిపోయా.. ఇంకా ఏముంది? నాగచైతన్య స్ట్రాంగ్ క్లారిటీ

అక్కినేని నట వారసుడు నాగచైతన్య మరోసారి సమంత రుత్ ప్రభుతో విడాకులపై ఘాటుగా స్పందించారు. వారిద్దరూ విడిపోయి సుమారు ఏడాది కాలం అవుతున్నప్పటికీ.. వారి విడాకుల గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు విసిగిపోయారు. ఇటీవల బాలీవుడ్‌కు చెందిన ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతూ ఓ స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. సమంత రుత్ ప్రభు, నేను సామరస్యంగా

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/gfOroWU

Comments