Allu Arjun హీరోయిన్‌కు సారీ చెప్పిన ఐకాన్ స్టార్.. అల్లూరి ఈవెంట్‌లో అల్లు అర్జున్ ఎమోషనల్ స్పీచ్

అందరికి నమస్కారం. మీ ఉత్సాహం చూస్తే నాకు చాలా ఆనందం కలుగుతున్నది. ఈ ఈవెంట్ ద్వారా నాకు ఉత్సాహాన్ని అందించిన ప్రతీ ఒక్కరికి నా థ్యాంక్స్. శ్రీవిష్ణును ఇష్టపడే వారికి, ఆయనను అభిమానించే వారికి, నేను ఎంతో ప్రేమించే నా అభిమానులకు థ్యాంక్స్. అందరికి ఫ్యాన్స్ ఉంటారు. కానీ నాకు ఆర్మీ ఉంటుంది. నాపై అభిమానాన్ని కురిపిస్తున్న

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/s842MHQ

Comments