ఇద్దరితో డేటింగ్.. నా కూతురికి ఆ విషయంలో చెప్పేది ఒక్కటే..: షారుక్ ఖాన్ భార్య

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సినీ తారల మధ్య ప్రేమ ఎంత తొందరగా చిగురిస్తుందో అంతే తొందరగా అది మాయమవుతుంది అని కూడా అప్పుడప్పుడు కొంతమంది స్టార్స్ నిరూపిస్తూ ఉంటారు. ఇక డేటింగ్ బ్రేకప్స్ గురించి నిత్యం ఎవరో ఒకరు స్పందిస్తూనే ఉంటారు. అయితే రీసెంట్ గా షారుఖాన్ సతీమణి గౌరీ ఖాన్ తన కూతురు డేటింగ్

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/FmoZ0g8

Comments