Thank God నిషేధం.. మోదీ ప్రభుత్వానికి మధ్యప్రదేశ్ సర్కార్ లేఖ

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, సిద్దార్థ్ మల్హోత్రా నటించిన Thank God సినిమా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ సినిమాను నిషేధించాలని దేశవ్యాప్తంగా కొన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. హిందువుల మనోభావాలకు విరుద్ధంగా ఉన్నదని ఆరోపిస్తూ ఈ సినిమా రిలీజ్‌ను అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర సమాచార, ప్రసారశాఖకు లేఖ

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/vDopPTX

Comments