ఒకే వ్యక్తితో శ్రీదేవి కూతుళ్లు డేటింగ్: ఒకరికి తెలియకుండా మరొకరు.. తొలిసారి పెదవి విప్పిన జాన్వీ

అతిలోక సుందరి అనే పదానికి అసలైన నిర్వచనంలా ఉంటూ ఎన్నో ఏళ్ల పాటు సినీ వినీలాకాశంలో ఓ వెలుగు వెలిగిన ధృవతార శ్రీదేవి. సుదీర్ఘ కాలం పాటు ఇండియన్ సినిమాపై తన ప్రభావాన్ని చూపించిన ఆమె.. తన కూతుళ్లను కూడా చిన్న వయసులోనే ప్రపంచానికి పరిచయం చేశారు. అందులో జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో వరుస సినిమాలతో సత్తా

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/FutD5yk

Comments