Kareena Kapoor: ఒంటరిగా కనిపించడంతో కరీనాను ఇబ్బంది పెట్టిన ఫ్యాన్స్.. భయపడిన నటి!

సినీ తారలు కొంతమంది ఫ్యాన్స్ తో చాలా ఫ్రెండ్లీగా ఉండేది ఇష్టపడతారు. అయితే మరి కొన్నిసార్లు వారు పర్సనల్ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ఫ్యాన్స్ వచ్చి ఇబ్బంది పెడితే చాలా చిరాకు పడతారు. ఇక ఇటీవల కరీనాకపూర్ పెద్దగా సెక్యూరిటీ లేకుండా కనిపించడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడిపోయారు. ఆమెతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. కానీ కరీనాకపూర్

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/XGynhzP

Comments