NTR 30 పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్.. ఆసక్తిగా ఉన్నాను అంటూ కామెంట్

జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత వెంటనే మరొక సినిమాను మొదలు పెట్టాలని అనుకున్నాడు. అందుకోసం ప్రత్యేకంగా కొరటాల శివ ఒక పవర్ఫుల్ పాన్ ఇండియా కథను కూడా రెడీ చేసుకున్నాడు. కానీ కొరటాల శివ ఆచార్య సినిమాతో డిజాస్టర్ అందుకోవడంతో మళ్ళీ ఒక్కసారిగా వారి ఆలోచన విధానం మారిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏమాత్రం రిస్కు

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/FP90mIe

Comments