Sridevi Death: అమ్మ విషయంలో నాన్న చేసిన తప్పు.. డాక్టర్స్ హెచ్చరించినా వినలేదు: జాన్వీ కపూర్

అతిలోకసుందరిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అందాల నటి శ్రీదేవి మరణించి ఏళ్ళు గడుస్తున్నా కూడా ప్రేక్షకులు మాత్రం ఆమెను మర్చిపోలేదు అనే చెప్పాలి. సోషల్ మీడియాలో శ్రీదేవికి సంబంధించి చాలా రకాల వీడియోలు ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే శ్రీదేవి మృతి పై అప్పట్లో అనేక రకాల రూమర్స్ కూడా వైరల్ అయిన విషయం

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/KuGS1Lh

Comments