Aishwarya Rai Bacchan: కూతురితో లిప్ లాక్ ఫొటో వైరల్.. వామ్మో.. దారుణంగా ట్రోలింగ్!

సినీ తారలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎదుర్కొంటున్న ట్రోలింగ్ ఏ స్థాయిలో పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక విధంగా స్టార్స్ అందరూ ఫ్యాన్స్ కు దగ్గరగా ఉండాలి అని సోషల్ మీడియాలో తరచుగా ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. కానీ వాటిపై పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తూ ఉండడం

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/jJBvh0i

Comments