పెళ్లి విషయంలో మరోసారి జాన్వీ కపూర్ కామెంట్.. తిరుపతిలో ప్లాన్ అంటూ..

శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా గుర్తింపు అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. గ్లామర్ రోల్స్ కంటే కూడా అమ్మడు ఎక్కువగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తోంది. ఇక ప్రతి ఇంటర్వ్యూలో జాన్వీ తన పెళ్లి మ్యాటర్ డేటింగ్ గురించి ఎదో ఒక విధంగా కామెంట్ చేస్తూనే ఉంది.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/a8BNoIn

Comments