Chiranjeevi: కాలేజ్ ఫ్రెండ్స్ తో మెగాస్టార్ పార్టీ.. యంగ్ గా లేకపోతే అంత డబ్బు రాదంటూ జోక్స్

మెగాస్టార్ చిరంజీవి కేవలం సినిమాలోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా తన మాటలతో ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఇక వేదిక ఏదైనా సరే తను మాట్లాడే సందర్భం వస్తే అందరికీ ఉపయోగపడే విధంగా ఎన్నో మంచి మాటలు చెబుతూ ఉంటారు. అలాగే సరదాగా జోకులు కూడా వేస్తూ ఉంటారు. ఇక ఇటీవల అతను చదువుకున్న

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/VLf6iYG

Comments