Malaika Arora: మా జీవితాలతో ఆడుకోకండి.. ప్రెగ్నెన్సీ వార్తలపై యువ హీరో సీరియస్

బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమలో మునిగి తేలుతున్న జంటలలో మలైకా అరోరా - అర్జున్ కపూర్ ఎక్కువగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. వీరి వయసులో చాలా తేడా ఉన్నప్పటికీ కూడా నేటి తరం యువజంట తరహాలోనే ఫోటోలకు స్టిల్స్ ఇస్తూ నైట్ పార్టీలకు అలాగే వివిధ రకాల సినిమా ఈవెంట్స్ లలో కలిసి కెమెరాలకు పోజులిస్తూ ఉంటారు.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/UzEXdVj

Comments