Aditi Rao Hydari ‌తో సిద్దార్థ్ రెండోపెళ్లి? భార్యభర్తలుగా మాదిరిగా ఫోటో.. నెటిజన్ కామెంట్స్ వైరల్!

హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరీ మధ్య డేటింగ్ వ్యవహారం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే మ్యారేజ్ బ్రేకప్‌తో సింగిల్‌గా ఉంటున్న ఈ హాట్ హీరో, హీరోయిన్లు ఇప్పుడు చిలకా గోరింకల్లా తిరుగుతూ మీడియా కంటపడటంపై రకరకాల ఊహగానాలు మీడియాలో వస్తున్నాయి. అయితే తమపై వస్తున్న రూమర్లు, గాసిప్స్ పట్టించుకోకుండా అఫైర్‌లో పీకల్లోతు మునిగిపోయారనే

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/FdK2M78

Comments