ప్రకాష్ రాజ్ నా దత్త పుత్రుడు.. మోహన్ బాబు నా క్లాస్ మెట్: ఘాటైన కౌంటర్ ఇచ్చిన సిద్దార్థ్

టాలీవుడ్ లో ఒకప్పుడు లవర్ బాయ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న హీరో సిద్దార్థ్ ఇటీవల కాలంలో కాస్త విబిన్నంగా దర్శనమిస్తున్నాడు. నటుడిగా తెలుగులో చాలా తక్కువగానే కనిపిస్తున్నప్పటికి మాటలతో మాత్రం అందరికి షాక్ ఇస్తున్నాడు. సెటైర్లు వేయడంలో పొలిటికల్ లీడర్స్ ను కూడా వదిలి పెట్టడం లేదు. ఇక నెటిజన్ల మాటలకు కూడా

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/36IFE7m

Comments