ఆ మత్తులో స్నేహితుడితో శృంగారం.. వారానికే అబార్షన్.. రెడీ సినిమా నటి షాకింగ్ కామెంట్స్

ఇటీవల కాలంలో కొంతమంది నటీమణులు వారి వ్యక్తిగత విషయాలపై అలాగే ఇతర కాంట్రవర్సీ అంశాలపై కూడా మాట్లాడుతున్న విధానం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఏమాత్రం సందేహాలు లేకుండా చాలా ఓపెన్ గానే వారి మనసులో ఉన్న భావాలను బయటకు చెప్పుకుంటున్నారు. ఇక రీసెంట్ గా ఒక ప్రముఖ నటి ఒక వ్యక్తితో శృంగారం జరిగిన తర్వాత

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/OH4p3m7

Comments